(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
విరాటపర్వ - అధ్యాయ 056
॥ శ్రీః ॥
4.56. అధ్యాయః 056
Mahabharata - Virata Parva - Chapter Topics
అర్జునేనోత్తరంప్రతి ద్రోణకర్ణాదిరథానామసాధారణధ్వజచిహ్నప్రదర్శనపూర్వకం తత్తన్నామనిర్దేశేన తత్తత్పరాక్రమవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Virata Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 4-56-0x(3227)(30647)
తతస్త్రీణి సహస్రాణి రథానాం చ ధనుష్మతాం।
ఘోరాణి కురువీరాణాం పర్యకీర్యంత భారత ॥ 4-56-1(30648)
కర్ణో రథసహస్రేణ ప్రత్యగృహ్ణాద్ధనంజయం।
భీష్మః శాంతనవో ధీమాన్సహస్రేణ పురస్కృతః ॥ 4-56-2(30649)
తథా రథసహస్రేణ భ్రాతృభిః పరివారితః।
పశ్చాద్దుర్యోధనోఽతిష్ఠద్యశసా చ శ్రియా జ్వలన్ ॥ 4-56-3(30650)
అతిష్ఠన్నివకాశేషు పాదాతాః సహ వాజిభిః ।
భీమరూపాశ్చ మాతంగాస్తోమరాంకుశచోదితాః ॥ 4-56-4(30651)
తాని దృష్ట్వా హ్యనీకాని వితతాని మహాత్మనాం ।
వైరాటిముత్తరం తం తు ప్రత్యభాషత పాండవః ॥ 4-56-5(30652)
జాంబూనదమయీ వేదీ ధ్వజాగ్రే యస్య దృశ్యతే।
శోణాశ్చాశ్వా రథే యుక్తా ద్రోణ ఏష ప్రకాశతే ॥ 4-56-6(30653)
ఆచార్యో నిపుణో ధీమాన్బ్రహ్మవిచ్ఛూరసత్తమః।
ఆహవే చాప్రతిద్వంద్వో దూరపాతీ మహారథః ॥ 4-56-7(30654)
సుప్రసన్నో మహావీరః కురుష్వైనం ప్రదక్షిణం।
అత్రైవ చావిరోధేన ఏష ధర్మః సనాతనః ॥ 4-56-8(30655)
యది మే ప్రహరేద్ద్రోణః శరీరే మే ప్రహృష్యతః ।
తతోఽస్మిన్ప్రహరిష్యామి నాన్యథా బుద్ధిరస్తి మే ॥ 4-56-9(30656)
భారతాచార్యముఖ్యేన బ్రాహ్మణేన మహాత్మనా ।
తేన మే యుధ్యమానస్య మందం వాహయ సారథే ॥ 4-56-10(30657)
ధ్వజాగ్రే సింహలాంగూలో దిక్షు సర్వాసు శోభతే ।
భారతాచార్యపుత్రస్తు సోఽశ్వత్థామా విరాజతే ॥ 4-56-11(30658)
ధ్వజాగ్రం దృశ్యతే యత్ర బాలసూర్యసమప్రభం ।
దుర్జయః సర్వసైన్యానాం దేవైరపి సవాసవైః ।
తేన మే యుధ్యమానస్య మందం వాహయ సారథే ॥ 4-56-12(30659)
ధ్వజాగ్రే గోవృషో యస్య కాంచనోఽభివిరాజతే ।
ఆచార్యవరముఖ్యస్తు కృప ఏష మహారథః ॥ 4-56-13(30660)
ద్రోణేన చ సమో వీర్యే పితుర్మే పరమః సఖా।
తేన మే యుధ్యమానస్య మందం వాహయ సారథే ॥ 4-56-14(30661)
యస్య కాంచనకంబూభిర్హస్తికక్ష్యాపరిష్కృతః।
ధ్వజః ప్రకాశతే దూరాద్రథే విద్యుద్గణోపమః ॥ 4-56-15(30662)
ఏష వైకర్తనః కర్ణః ప్రతిమానం ధనుష్మతాం।
దృఢవైరీ సదాఽస్మాకం నిత్యం కటుకభాషణః ॥ 4-56-16(30663)
యస్యాశ్రయబలాదేవ ధార్తరాష్ట్రః ససౌబలః ।
అస్మాన్నిరస్య రాజ్యాచ్చ పునరద్యాపి యోత్స్యతి ॥ 4-56-17(30664)
ఏష వై స్పర్ధతే నిత్యం మయా సహ సుదుర్జయః ।
జామదగ్న్యస్య రామస్య శిష్యో హ్యేష మహారథః ॥ 4-56-18(30665)
సర్వాస్త్రకుశలః కర్ణః సర్వశస్త్రభృతాంవరః ।
యుద్ధేఽప్రతిమవీర్యశ్చ దృఢవేధీ పరాక్రమీ ॥ 4-56-19(30666)
అద్యాహం యుద్ధమేతేన కరిష్యే సూతబంధునా।
ద్రష్టా త్వమావయోర్యుద్ధం బలివాసవయోరివ ॥ 4-56-20(30667)
మహారథేన శూరేణ సూతపుత్రేణ ధన్వినా।
తేన మే యుధ్యమానస్య శీఘ్రం వాహయ సారథే ॥ 4-56-21(30668)
యస్య చైవ రథోపస్థే నాగో మణిమయో ధ్వజః ।
ఏష దుర్యోధనస్తత్ర కౌరవో యశసా వృతః ॥ 4-56-22(30669)
లబ్ధలక్షో దృఢం వేధీ లఘుహస్తః ప్రతాపవాన్ ।
తేన మే యుధ్యమానస్య శీఘ్రం వాహయ సారథే ॥ 4-56-23(30670)
యస్తు శ్వేతావదాతేన పంచతాలేన కేతునా ।
వైడూర్యమయదండేన తాలవృక్షేణ రాజతే ॥ 4-56-24(30671)
హస్తావాపీ బృహద్ధన్వా సేనాం తిష్ఠతి హర్షయన్ ।
రామేణ జామదగ్న్యేన ద్వైరథేనాజితః పురా ॥ 4-56-25(30672)
శీఘ్రశ్చ లగువేధీ చ లఘుహస్తః ప్రతాపవాన్ ।
ఏష శాంతనవో భీష్మః సర్వేషాం నః పితామహః ॥ 4-56-26(30673)
కకుదః సర్వసైన్యానాం సర్వశస్త్రభృతాంవరః ।
జయశ్రియాఽవబద్ధస్తు సుయోధనవశానుగః ।
పశ్చాదేష ప్రయాతవ్యో న మే విఘ్నకరో భవేత్ ॥ 4-56-27(30674)
ఇత్యేతాంస్త్వరితః పార్థః కథయిత్వా తు చోత్తరే।
రూపతశ్చిహ్నతశ్చైవ యుద్ధాయ త్వరతే పునః ॥ ॥ 4-56-28(30675)
ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి షట్పంచాశోఽధ్యాయః ॥ 56 ॥
Mahabharata - Virata Parva - Chapter Footnotes
4-56-9 శరీరే ప్రహరిష్యతః ఇతి నాన్యయా యుద్ధమస్తి మే ఇతి చo ధo పాఠః ॥ 9 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.